Thursday, 9 June 2011

Jowar Idlis

జొన్న ఇడ్లీలు:

కావలసినవి : జొన్నలు - 2  కప్పులు  మినపప్పు - 1 కప్పు

జొన్నలు, మినపప్పు విడివిడిగా ఆరు గంటల పాటు నానపెట్టాలి. తరవాత wetgrinder లో రుబ్బి రాత్రంతా బైటే ఉంచాలి. మరునాడు ఉదయం ఇడ్లీలు తయారు చేసుకోవాలి. 

No comments:

Post a Comment